ఆర్జీవి వ్యూహానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌...

Blog Image

సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సీఎం వై.యస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రం ‘‘ వ్యూహం’’. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ అధికారులు అభ్యంతరం వ్యక్త పరిచిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ‘‘వ్యూహం’’ సినిమా గురించి ఆత్రంగా ఎదురుచూశారు. మొత్తానికి రీ– సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 29న విడుదలవుతున్నట్లుగా దర్శకుడు ఆర్జీవి తన ట్వీట్టర్‌ ఎకౌంట్‌ ద్వారా తెలిపారు. చెడ్డ కుర్రాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌ అంటూ తనదైన స్టైల్లో ట్వీట్‌ చేస్తూ సెన్సార్‌ సర్టిఫికెట్‌తో తన ఫోటోను జత చేశారు ఆర్జీవి. ఈ ఫోటోలో సినిమా రెండుగంటల ఆరు నిమిషాలు నిడివి ఉన్న ‘వ్యూహం’ సినిమాకు ''యూ'' సర్టిఫికెట్‌ను కేటాయించింది సెన్సార్‌బోర్డు. రామధూత క్రియేషన్స్‌ పతాకంపై ఈ దాసరి కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

undefined

14th Dec 2023 7:52 AM

#Ram Gopal Varma

#RGV'S VYOOHAM

#vyuham

#vyuham release date

#ajmal

#ys jagan biopic

#RGV Movies

#Dasari Kiran Kumar

Thumb Card Image
వ్యూహం సినిమా రిలీజ్ ఖాయం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
15th Dec 2023 4:23 PM
Thumb Card Image
యానిమల్‌ రివ్యూ....
14th Dec 2023 2:22 PM
Thumb Card Image
Ram Gopal Varma's "Vyuham" Gets a Clean U Certificate
14th Dec 2023 7:59 AM
Thumb Card Image
Rajinikanth: The Undisputed King of Indian Cinema
12th Dec 2023 11:50 PM
Thumb Card Image
Review: Hai Nanna
7th Dec 2023 9:03 AM
Thumb Card Image
రివ్యూ : హాయ్ నాన్న  
7th Dec 2023 9:01 AM
Thumb Card Image
Animal Review
2nd Dec 2023 12:31 AM
Thumb Card Image
Producer Dasari Kiran Kumar gets birthday wishes from director Ram Gopal Varma
28th Nov 2023 7:08 PM
Thumb Card Image
నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌కి బర్త్‌డే విషెశ్‌– దర్శకుడు ఆర్జీవి
28th Nov 2023 6:46 PM
Thumb Card Image
నవంబర్ 28 న 'సంకల్ప్ దివస్ 2023' సెలబ్రేషన్స్... సంప్రదాయ వేదిక, శిల్పారామం లో
25th Nov 2023 6:25 PM
Thumb Card Image
48ఏళ్ల మోహన్ బాబు...
23rd Nov 2023 7:24 PM
Thumb Card Image
జోరుగా హుషారుగా: డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల! యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్‌టైనర్
22nd Nov 2023 12:05 AM
Thumb Card Image
శ్రీకాంత్, తాన్వీ ఆకాంక్షలతో విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం'
21st Nov 2023 4:06 PM
Thumb Card Image
Panja Vaisshnav Tej Shines in Mass Avatar in Aadikeshava Trailer
21st Nov 2023 1:05 PM
Thumb Card Image
100% బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి హ్యాపీ బర్త్ డే.. ‘డంకీ’తోమరో బ్యూటీపుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించున్న స్టార్ డైరెక్టర్
20th Nov 2023 12:19 AM
Thumb Card Image
ఫైనల్ 2023 – వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ లకు ఆహ్వానం.!
18th Nov 2023 11:13 AM
Thumb Card Image
కుటుంబంతో దేవరకొండ.! Vijay Devarakonda
13th Nov 2023 12:30 AM
Thumb Card Image
దీపాల వెలుగులో “అనుపమ వెలుగులు”.! Anupama Parameshwaran
13th Nov 2023 11:11 PM
Thumb Card Image
యాక్షన్ సీన్లకు డూప్ వద్దంటున్న ఎన్టీఆర్.!
13th Nov 2023 11:04 PM
Thumb Card Image
టాలీవుడ్ లో మరో విషాదం.! Actor Chandramohan Passed Away
13th Nov 2023 10:42 PM

Follow us on :