టాలీవుడ్ లో మరో విషాదం.! Actor Chandramohan Passed Away

Blog Image

ప్రముఖ టాలీవుడ్ నటుడు చంద్రమోహన్ గారు (80) తుదిశ్వాస విడిచారు. గతకొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ అపోలో ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. అన్ని అవయవాల ఫంక్షన్ ఆగిపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు, ఈయన కృష్ణాజిల్లా పమిడిముక్కలలో జన్మించారు. 1966 లో రంగుల రాట్నం సినిమాతో చంద్రమోహన్ సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. చంద్రమోహన్ హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, తనదైన శైలిలో రాణించారు. ఆయన బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో డిగ్రీ చదివారు. ప్రఖ్యాత దర్శకుడు కె విశ్వానాథ్ కి బంధువు అయ్యే చంద్రమోహన్, వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సిరిసిరి మువ్వా సినిమా సూపర్ డూపర్ హిట్టు అయింది. తెలుగు సినిమాల్లో తనదైన నటనశైలి తో ఆకట్టుకున్న చంద్రమోహన్ తో నటించిన తరువాతే శ్రీదేవి, జయప్రద, జయసుధ, రాధిక, రాధ, విజయశాంతి, వంటి ఎంతో మంది స్టార్ హీరోయిన్ లుగా ఎదిగారు.

కాగా చంద్రమోహన్ గారు రెండు ఫిల్మ్ ఫెర్ అవార్డులు, ఆరు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇరు తెలుగురాష్ట్రల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన జీవన విధానం కూడా చాలా సింపుల్ గా ఎంతో సహజంగా ఉండేది. ఇండస్ట్రీ మొత్తం మీద ఎక్కడా కూడా ఒక్క నెగిటివ్ మాట కూడా ఆయన మీద బయటకు రాదు. అంత గొప్ప వ్యక్తిగా బ్రతికిన ఆయన ఈరోజు మనందరినీ వదిలి స్వర్గస్థులు అవ్వడంతో ఇండస్ట్రీ పెద్దలు, ఇరు రాష్ట్రాల రాజకీయ నేతలు ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నారు.

ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్ గా శివ మల్లెల కూడా టైమ్స్ ఆఫ్ తెలుగు అండ్ కెవ్వు కేక వెబ్ మీడియా నుండి ఆయన కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ఆయన మృతికి చింతూస్తూ – ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకుంటున్నాము. 

13th Nov 2023 10:42 PM

#rip

Thumb Card Image
వ్యూహం సినిమా రిలీజ్ ఖాయం: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
15th Dec 2023 4:23 PM
Thumb Card Image
యానిమల్‌ రివ్యూ....
14th Dec 2023 2:22 PM
Thumb Card Image
Ram Gopal Varma's "Vyuham" Gets a Clean U Certificate
14th Dec 2023 7:59 AM
Thumb Card Image
ఆర్జీవి వ్యూహానికి క్లీన్‌ యు సర్టిఫికెట్‌...
14th Dec 2023 7:52 AM
Thumb Card Image
Rajinikanth: The Undisputed King of Indian Cinema
12th Dec 2023 11:50 PM
Thumb Card Image
Review: Hai Nanna
7th Dec 2023 9:03 AM
Thumb Card Image
రివ్యూ : హాయ్ నాన్న  
7th Dec 2023 9:01 AM
Thumb Card Image
Animal Review
2nd Dec 2023 12:31 AM
Thumb Card Image
Producer Dasari Kiran Kumar gets birthday wishes from director Ram Gopal Varma
28th Nov 2023 7:08 PM
Thumb Card Image
నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్‌కి బర్త్‌డే విషెశ్‌– దర్శకుడు ఆర్జీవి
28th Nov 2023 6:46 PM
Thumb Card Image
నవంబర్ 28 న 'సంకల్ప్ దివస్ 2023' సెలబ్రేషన్స్... సంప్రదాయ వేదిక, శిల్పారామం లో
25th Nov 2023 6:25 PM
Thumb Card Image
48ఏళ్ల మోహన్ బాబు...
23rd Nov 2023 7:24 PM
Thumb Card Image
జోరుగా హుషారుగా: డిసెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల! యువతకు, కుటుంబాలకు నచ్చే ఎంటర్‌టైనర్
22nd Nov 2023 12:05 AM
Thumb Card Image
శ్రీకాంత్, తాన్వీ ఆకాంక్షలతో విజయ్ భాస్కర్ 'ఉషా పరిణయం'
21st Nov 2023 4:06 PM
Thumb Card Image
Panja Vaisshnav Tej Shines in Mass Avatar in Aadikeshava Trailer
21st Nov 2023 1:05 PM
Thumb Card Image
100% బ్లాక్ బస్టర్ ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణికి హ్యాపీ బర్త్ డే.. ‘డంకీ’తోమరో బ్యూటీపుల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ని అందించున్న స్టార్ డైరెక్టర్
20th Nov 2023 12:19 AM
Thumb Card Image
ఫైనల్ 2023 – వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టేన్ లకు ఆహ్వానం.!
18th Nov 2023 11:13 AM
Thumb Card Image
కుటుంబంతో దేవరకొండ.! Vijay Devarakonda
13th Nov 2023 12:30 AM
Thumb Card Image
దీపాల వెలుగులో “అనుపమ వెలుగులు”.! Anupama Parameshwaran
13th Nov 2023 11:11 PM
Thumb Card Image
యాక్షన్ సీన్లకు డూప్ వద్దంటున్న ఎన్టీఆర్.!
13th Nov 2023 11:04 PM

Follow us on :